తెలంగాణ నలుమూలల పాదయాత్ర చేస్తా- రేవంత్‌ రెడ్డి

Sandeep Eggoju
Updated on: 17 Feb 2021 7:02 AM IST

త్వరలో తెలంగాణ నలుమూలల పాదయాత్ర చేస్తానని ప్రకటించారు ఎంపీ రేవంత్‌రెడ్డి. అధిష్టానం అనుమతి తీసుకొని రాష్ట్రమంతా పర్యటిస్తానన్నారు. ఎఐసీపీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నానని ఎఐసీపీ అనుమతితో రూట్‌ మ్యాప్‌తోనే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story