రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. డిసెంబర్‌లో కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారు..

Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

Arun Chilukuri
Published on: 5 March 2022 5:29 PM IST
Revanth Reddy Predicts Early Polls in Telangana
X

రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. డిసెంబర్‌లో కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారు..

Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. డిసెంబర్‌లో కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారని.. మార్చిలో ఎన్నికలు వస్తాయన్నారు రేవంత్‌రెడ్డి. కేసీఆర్‌కు టెంటూ లేదు.. ఫ్రంట్ లేదని.. కేసీఆర్‌కు రోజులు దగ్గరపడ్డాయన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story