Revanth Reddy: సమాచారం ఇవ్వలేదని హెచ్ఎండీఏపై హైకోర్టులో రేవంత్‌రెడ్డి పిటిషన్
Revanth Reddy: ORR టెండర్లపై సమాచారం కోసం ఆర్టీఐకి లేఖ రాసిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
Revanth Reddy: సమాచారం ఇవ్వలేదని హెచ్ఎండీఏపై హైకోర్టులో రేవంత్‌రెడ్డి పిటిషన్
Revanth Reddy: ORR టెండర్ల ఇష్యూకు సంబంధించి..తెలంగాణ హైకోర్టులో టీ.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ORR టెండర్లపై సమాచారం కోసం ఆర్టీఐకి లేఖ రాస్తే..ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదన్నారు. ఆర్టీఐకి కమిషనర్ లేకపోవడంతోనే.. సమాచారం రావడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారాయన.
Next Story




