Revanth Reddy: డి శ్రీనివాస్ పార్థివ దేహానికి రేవంత్ రెడ్డి నివాళులు

Revanth Reddy: డీఎస్ కుటుంబ సభ్యులను పరామర్శించిన రేవంత్

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 30 Jun 2024 12:32 PM IST
Revanth Reddy pays tribute to D Srinivas
X

Revanth Reddy: డి శ్రీనివాస్ పార్థివ దేహానికి రేవంత్ రెడ్డి నివాళులు

Revanth Reddy: డీ శ్రీనివాస్ పార్థీవదేహానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. నిజామాబాద్‌లోని డీఎస్ ఇంటికి వెళ్లిన రేవంత్... ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి... ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో డీఎస్‌కు ఉన్న సంబంధాలను రేవంత్ పంచుకున్నారు. సోనియా, డీఎస్ మధ్య సాన్నిహిత్యాన్ని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటులో డీఎస్ పాత్ర మరవలేదన్నారు రేవంత్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story