శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల వేసి... నివాళులర్పించిన రేవంత్ రెడ్డి

* కార్యక్రమానికి హాజరైన కోదండరామ్, హరగోపాల్‌

R Tripura Malini
Published on: 3 Dec 2022 2:52 PM IST
Revanth Reddy Paid Tribute To Srikanth Chary
X

శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల వేసి... నివాళులర్పించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జనసమితి ఆధ్వర్యంలో తెలంగాణ యూత్ డిమాండ్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ హాజరయ్యారు. ఆర్ట్స్ కళాశాల వద్ద శ్రీకాంతాచారి చిత్రపటానికి రేవంత్ రెడ్డి పూల మాల వేసి నివాళులర్పించారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story