మునుగోడుపై దూకుడు పెంచిన టీకాంగ్రెస్

T Congress: మన మునుగోడు మన కాంగ్రెస్ పేరుతో రేవంత్ పాదయాత్ర

Jyothi
Published on: 20 Aug 2022 9:03 AM IST
Revanth Reddy Padayatra In Munugodu
X

మునుగోడుపై దూకుడు పెంచిన టీకాంగ్రెస్ 

T Congress: మునుగోడుపై టీకాంగ్రెస్ కూడా దూకుడు పెంచింది. టీ.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మన మునుగోడు మన కాంగ్రెస్ పేరుతో నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఒకే రోజు 5 మండలాల్లో పాదయాత్రకు రేవంత్ ప్లాన్ చేశారు. ఇక అదే సమయంలో నియోజకవర్గంలోని 175 గ్రామాల్లో కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్రలు చేయనున్నారు. పాదాభివందనాలతో రేవంత్ జనం ముందుకు రాబోతున్నారు. సిట్టింగ్ సీట్లో గెలిచేందుకు సుమారు లక్ష మందికి కాంగ్రెస్ పాదాభివందనం చేయనుంది. ఇవాళ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మునుగోడులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Jyothi

Jyothi

Next Story