జనవరి 26 నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర

Padayatra: హాత్ సే హాత్ జోడో పేరిట యాత్ర చేయనున్న రేవంత్‌రెడ్డి

Jyothi
Published on: 18 Dec 2022 12:06 PM IST
Revanth Reddy Padayatra From 26th January
X

జనవరి 26 నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర

Padayatra: ఏఐసీసీ ఆదేశాలతో జనవరి 26 నుంచి రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. హాత్ సే హాత్ జోడో పేరిట యాత్ర చేపట్టనున్నారు. రెండు నెలల పాటు రేవంత్‌రెడ్డి పాదయాత్ర జరగనుంది. ఈ పాదయాత్ర ద్వారా రేవంత్‌రెడ్డి రాహుల్ జోడో యాత్ర లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పాదయాత్ర చేయనున్నారు కాంగ్రెస్‌ నేతలు. అయితే పాదయాత్రలో సీనియర్లు పాల్గొంటారా లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

Jyothi

Jyothi

Next Story