Revanth Reddy: కేసీఆర్ విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది

Revanth Reddy: ఎన్నికల షెడ్యూల్ విడుదలతో తెలంగాణకు పట్టిన పీడా నుంచి ప్రజలకు విముక్తి కలగనుందని టీపీసీసీ ఛీప్‌ రేవంత్‌రెడ్డి అన్నారు.

Arun Chilukuri
Updated on: 9 Oct 2023 5:30 PM IST
Revanth Reddy on Telangana Assembly Elections 2023
X

Revanth Reddy: కేసీఆర్ విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది

Revanth Reddy: ఎన్నికల షెడ్యూల్ విడుదలతో తెలంగాణకు పట్టిన పీడా నుంచి ప్రజలకు విముక్తి కలగనుందని టీపీసీసీ ఛీప్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలపై స్పందించిన రేవంత్‌..తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకోవాలని, దసరాను ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు. కేసీఆర్ ముక్త రాష్ట్రం కోసం ప్రజలందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తాము అధికారంలో వచ్చాక ఆరు గ్యారెంటీల మీదే తొలి సంతకం పెడతామని టీపీసీసీ ఛీప్‌ స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story