Revanth Reddy: ఇవాళ కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి నామినేషన్..

Revanth Reddy Nomination From Kamareddy Today
x

Revanth Reddy: ఇవాళ కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి నామినేషన్.. 

Highlights

Revanth Reddy: మ.12 గంటలకు నామినేషన్ వేయనున్న రేవంత్‌రెడ్డి మ.2 గంటలకు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ

Revanth Reddy: ఇవాళ కామారెడ్డిలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కామారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా రేవంత్‌రెడ్డి నామినేషన్‌ వేయనున్నారు. అనంతరం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బీసీ డిక్లరేషన్‌ సభలో పాల్గొని, ప్రసంగించనున్నారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య హాజరుకానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories