Revanth Reddy: లాస్య నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది

Revanth Reddy: నందిత కుటుంబసభ్యులకు రేవంత్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి

Jyothi
Updated on: 23 Feb 2024 11:16 AM IST
Revanth Reddy Mourns the death of MLA Lasya Nanditha
X

Revanth Reddy: లాస్య నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది

Revanth Reddy: కంటోన్మెంట్‌ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. నందిత తండ్రి స్వర్గీయ సాయన్నతో తనకు సన్నిహిత సంబంధం ఉండేదన్నారు. గతేడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం , ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరమన్నారు. వారి కుటుంబసభ్యులకు రేవంత్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. లాస్య నందిత ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు.


Jyothi

Jyothi

Next Story