Revanth Reddy: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కలిసిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: హుజూరాబాద్‌లో అధికార దుర్వినియోగంపై ఫిర్యాదు

Sandeep Eggoju
Published on: 19 Oct 2021 6:03 PM IST
Revanth Reddy Meets State Election Commission
X

రేవంత్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Revanth Reddy: టీఆర్‌ఎస్, బీజేపీ తోడు దొంగలని వారివల్లే హుజూరాబాద్‌లో దళితబంధు పథకం ఆగిపోయిందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్‌లో అధికార దుర్వినియోగంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. నిరుద్యోగ భృతిపై మంత్రి హరీష్ రావును ప్రశ్నించిన యువతిపై టీఆర్ఎస్ నేతలు దాడి చేశారని తెలిపారు. హరీష్ రావు, ఈటెల రాజేందర్ నిబంధనలను తుంగలో తొక్కి హుజూరాబాద్ ఉప ఎన్నికను దేశంలోనే ఖరీదైన ఎన్నికగా మార్చారన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story