ఇవాళ పొంగులేటి, జూపల్లితో రేవంత్‌ భేటీ

Revanth Reddy: మ.2 గం.లకు పొంగులేటి నివాసానికి రేవంత్

Jyothi
Published on: 21 Jun 2023 9:37 AM IST
Revanth Reddy meet with Ponguleti and Jupally Today
X

ఇవాళ పొంగులేటి, జూపల్లితో రేవంత్‌ భేటీ

Revanth Reddy: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఇవాళ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రేవంత్.. పొంగులేటి నివాసానికి వెళ్లనున్నారు. ఇక పొంగులేటి, జూపల్లిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించనున్నారు. సాయంత్రం రేవంత్ ఢిల్లీకి వెళ్లి...రేపు రాహుల్‌ గాంధీతో భేటీ కానున్నారు. రేవంత్‌... రాహుల్‌‌తో సమావేశం అనంతరం ఈనెల 22న పొంగులేటి బృందం హస్తినకు వెళ్లనుంది. ఈనెల 25న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు.

Jyothi

Jyothi

Next Story