సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో రేవంత్‌ రెడ్డి భేటీ

*అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

Jyothi
Published on: 6 Sept 2022 4:57 PM IST
Revanth Reddy Meet Bhatti Vikramarka
X

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో రేవంత్‌ రెడ్డి భేటీ 

Revanth Reddy: సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో టీ పీసీసీ చీఫ్ రేవంత్‌ భేటీ అయ్యారు. అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో.. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. వీఆర్‌ఏలు, రైతుల సమస్యలపై చర్చకు పట్టుపట్టాలని నిర్ణయించారు. అలాగే ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు.

Jyothi

Jyothi

Next Story