సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ బహిరంగ లేఖ.. గొడ్డు చాకిరీ చేయించుకొని..

Revanth Reddy Letter: సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ బహిరంగ లేఖ రాశారు.

Arun Chilukuri
Updated on: 22 Feb 2022 5:20 PM IST
Revanth Reddy Letter To CM KCR Over VROs
X

సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ బహిరంగ లేఖ.. గొడ్డు చాకిరీ చేయించుకొని..

Revanth Reddy Letter: సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ బహిరంగ లేఖ రాశారు. టీఆర్‌ఎస్‌ హయాంలో వీఆర్వోల పరిస్థితి బానిసల కంటే హీనంగా తయారైందని, గొడ్డు చాకిరీ చేయించుకొని వాళ్ల హక్కులను కాలరాస్తున్నారని లేఖలో తెలిపారు రేవంత్‌రెడ్డి. జీతాలు చాలక ఏళ్ల తరబడి ప్రమోషన్లు లేక వీఆర్వోల పరిస్థితి దుర్భరంగా ఉందన్నారు. శేషాద్రి కమిటీ ఓ కంటి తుడుపు చర్య అన్న రేవంత్ వీఆర్వోలకు తక్షణమే పే స్కేల్‌ అమలు చేయాలన్నారు. అర్హులైనవారికి పదోన్నతులు కల్పించాలని, విధి నిర్వహణలో చనిపోయినవారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని లేఖలో కోరారు రేవంత్‌రెడ్డి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story