Revanth Reddy: కొడంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్ రేవంత్
Revanth Reddy: ఇవాళ దరఖాస్తు చేసుకోనున్న రేవంత్‌రెడ్డి
Revanth Reddy: కొడంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్ రేవంత్
Revanth Reddy: కొడంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పోటీ చేయనున్నారు. ఇవాళ రేవంత్ దరఖాస్తు చేసుకోనున్నారు. ఈసారి కొడంగల్ కాంగ్రెస్‌దేనంటున్నారు హస్తం నేతలు. కొడంగల్‌లో రేవంత్‌ను గెలిపించే బాధ్యత తీసుకుందామని.. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకొచ్చారన్నారు మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి. కాంగ్రెస్ వారు కన్పిస్తే కొట్టాలని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అంటున్నారని.. ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. ప్రజలు ఓట్లతో కొట్టి నరేందర్‌రెడ్డిని ఓడిస్తారన్నారు.
Next Story




