Harish Rao: రేవంత్‌రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు

Harish Rao: రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్‌ మాట తప్పింది

Shashank Gullapelli
Published on: 22 April 2024 5:59 PM IST
Revanth Reddy Is Doing Blackmail Politics Says Harish Rao
X

Harish Rao:రేవంత్‌రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు

Harish Rao: ఆగస్టు 15 లోపు 39 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయకపోతే రేవంత్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తావా అని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. సంగారెడ్డి నియోజకవర్గ ముఖ్య నాయకులతో హరీష్ రావు సమావేశం అయ్యారు. రైతుబంధు పూర్తిగా ఇవ్వలేదు కానీ... పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం రేవంత్... తనను ఎందుకు ఓడించాలో చెప్పాలంటున్నారు.. రేవంత్ రెడ్డిని ఓడించడానికి వంద కారణాలున్నాయని హరీష్‌రావు బదులిచ్చారు. రైతురుణమాఫీ, రైతుభరోసా, ధాన్యానికి బోనస్, ఆసరా పెన్షన్ పెంపు, మహిళలకు 2వేల 500 రూపాయల సహాయం, కళ్యాణాలక్ష్మికి తులం బంగారం, నిరుద్యోగ భృతిపై మాట తప్పారని విమర్శించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story