వేములవాడకు చేరుకున్నరేవంత్‌రెడ్డి హాత్ సే హాత్ జోడోయాత్ర

* స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన అర్చకులు

Dhatripriya
Published on: 5 March 2023 3:02 PM IST
Revanth Reddy Hath Se Hath Jodo yatra Reached Vemulawada
X

వేములవాడకు చేరుకున్నరేవంత్‌రెడ్డి హాత్ సే హాత్ జోడోయాత్ర

Revanth Reddy: హాత్ సే హాత్ జోడో యాత్ర రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికి ఆశీర్వచనం అందజేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story