Revanth Reddy: సాయంత్రం దేవేందర్‌గౌడ్‌తో రేవంత్‌రెడ్డి భేటీ

Revanth Reddy: తుక్కుగూడలోని దేవేందర్‌గౌడ్‌ నివాసంలో కలవనున్న రేవంత్‌రెడ్డి

Sandeep Eggoju
Updated on: 18 July 2021 6:50 PM IST
Revanth Reddy Going to be Meet Devender Goud Today Evening
X

దేవేందర్ గౌడ్ ను కలువనున్న రేవంత్ రెడ్డి (ఫోటో ది హన్స్ ఇండియా)

Revanth Reddy: తెలంగాణ పీసీసీ రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌‌కు తెరలేపారు. ఇవాళ సాయంత్రం ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ, ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ ఛైర్మన్ మహేశ్వర్‌రెడ్డిలతో కలిసి దేవేందర్‌గౌడ్‌ను కలవనున్నారు రేవంత్ రెడ్డి. దేవేందర్‌ గౌడ్ కుమారులు వీరేందర్, విజయేందర్‌గౌడ్‌లను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించనున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story