ఖమ్మంలో కాంగ్రెస్ ఫ్లెక్సీల రగడ.. రేవంత్ పర్యటన సందర్భంగా భారీగా ఫ్లెక్సీలు...

Khammam: అనుమతులు లేవంటున్న అధికారులు, పరిస్థితి ఉద్రిక్తం...

Shireesha
Published on: 26 April 2022 3:13 PM IST
Revanth Reddy Flexi Issue in Khammam | Live News Today
X

ఖమ్మంలో కాంగ్రెస్ ఫ్లెక్సీల రగడ.. రేవంత్ పర్యటన సందర్భంగా భారీగా ఫ్లెక్సీలు...

Khammam: ఖమ్మం జిల్లా కేంద్రంలో కలకలం రేగింది. పీసీసీ చీఫ్ రేవంత్ పర్యటనసందర్భంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఫ్లెక్సీలను కార్పొరేషన్ అధికారలు తొలగించారు. అధికారులను స్థానిక కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అధికార పార్టీ ఆదేశాలతోనే మున్సిపల్ అధికారులు కాంగ్రెస్ ఫ్లెక్సీలు తొలగిస్తున్నారంటూ ఆపార్టీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Shireesha

Shireesha

Next Story