Revanth Reddy: బీజేపీ వల్ల 'అచ్చే దిన్' కాదు, 'చచ్చే దిన్' వచ్చింది

Revanth Reddy: మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలో ఆందోళన నిర్వహించిన ఎంపీ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Shireesha
Updated on: 11 Jun 2021 3:54 PM IST
Revanth Reddy Fires on BJP
X

రేవంత్ రెడ్డి (ఫొటో ట్విట్టర్)

Revanth Reddy: పెరుగుతున్న ఇందన ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలో ఆందోళన నిర్వహించిన ఎంపీ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కరోనా కష్టకాలంలో పేదలకు డబ్బులు ఇచ్చి ఆదుకోవాల్సిన కేంద్రం.. పెట్రోల్ ధరలతో పీడిస్తుందని మండిపడ్డారు. పెరుగుతున్న ఇంధన ధరలకు బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలే కారణమంటున్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.

Shireesha

Shireesha

Next Story