Jupally Krishna Rao: సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు.. మంత్రి జూపల్లి ఫైర్

Jupally Krishna Rao: రేవంత్‌రెడ్డి మండలిలో ఆ మాటలు మాట్లాడలేదు

Shekhar G
Published on: 9 Feb 2024 1:53 PM IST
Revanth Reddy did not speak those words in the council Says  Jupally Krishna Rao
X

Jupally Krishna Rao: సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు.. మంత్రి జూపల్లి ఫైర్

Jupally Krishna Rao: తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఆందోళనపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలి సభ్యులకు సీఎం రేవంత్‌రెడ్డి సారీ చెప్పాలన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నిరసన తెలిపే నైతిక హక్కు లేదని విమర్శించారు. ఎమ్మెల్సీలను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడలేదని అన్నారు. సభా విలువలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పాటించడంలేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు.

Shekhar G

Shekhar G

Next Story