Revanth Reddy: రామకృష్ణ భార్యపై వనమా రాఘవ అసభ్యంగా మాట్లాడారు

Revanth Reddy: పాత పాల్వంచ రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్పందించారు.

Arun Chilukuri
Published on: 6 Jan 2022 12:43 PM IST
Revanth Reddy Demands to Suspend Vanama Raghava
X

Revanth Reddy: రామకృష్ణ భార్యపై వనమా రాఘవ అసభ్యంగా మాట్లాడారు

Revanth Reddy: పాత పాల్వంచ రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్పందించారు. వనమా రాఘవను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రామకృష్ణ భార్యపై వనమా రాఘవ అసభ్యంగా మాట్లాడారని.. వనమా రాఘవ దారుణాలను తట్టుకోలేక రామకృష్ణ చేసుకున్నాడన్నారు టీపీసీసీ చీఫ్. రామకృష్ణ సెల్ఫీ వీడియోలో వనమా దౌర్జన్యాలను వెల్లడించారని ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story