ఢిల్లీకి చేరిన తెలంగాణ కాంగ్రెస్ లొల్లి.. చర్యలు తీసుకోవాలని రేవంత్ పట్టు

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ లొల్లి ఢిల్లీకి చేరింది.

Arun Chilukuri
Published on: 4 July 2022 2:31 PM IST
Revanth Reddy Demands Action Against Jagga Reddy
X

ఢిల్లీకి చేరిన తెలంగాణ కాంగ్రెస్ లొల్లి.. చర్యలు తీసుకోవాలని రేవంత్ పట్టు

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ లొల్లి ఢిల్లీకి చేరింది. రాహుల్ చెప్పినా మీడియా ముందుకు నేతలు రావడంతో నేతల తీరుపై ఏఐసీసీ సీరియస్ అయ్యింది. రాహుల్ ఆదేశాలను విస్మరించిన వారిపై చర్యలు తీసుకోవాలని రేవంత్ పట్టుబడుతున్నారు. అయితే తానేమి తప్పు మాట్లాడలేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఇక ఈ విషయంలో వీహెచ్‌ సైలెంట్‌గా ఉంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story