స్వరాజ్యం మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు - రేవంత్‌

Revanth Reddy: తెలంగాణ ఉద్యమంలో నా లాంటి వారికి ఆమె స్ఫూర్తి - రేవంత్‌

Shireesha
Published on: 20 March 2022 8:53 AM IST
Revanth Reddy Deep Condolence to Mallu Swarajyam Death | Live News
X

స్వరాజ్యం మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు - రేవంత్‌

Revanth Reddy: మల్లు స్వరాజ్యం మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని అన్నారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో తమ లాంటి వారికి ఆమె స్ఫూర్తిగా నిలిచారన్నారు. స్వరాజ్యం పోరాట స్ఫూర్తితోనే తాము పోరాటం చేస్తున్నామని, కాంగ్రెస్‌ తరపున స్వరాజ్యం మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు రేవంత్.

Shireesha

Shireesha

Next Story