Revanth Reddy: టీఆర్ఎస్, బీజేపీది మ్యాచ్‌ ఫిక్సింగ్‌

Revanth Reddy: ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ వరి ఎందుకు వేశారు

Sandeep Eggoju
Published on: 27 Dec 2021 7:53 PM IST
Revanth Reddy Comments On TRS and BJP | Telangana News
X

ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ వరి ఎందుకు వేశారు

Revanth Reddy: వరి కొనుగోళ్లపై బీజేపీ, టీఆర్ఎస్‌లు డ్రామాలాడుతున్నాయన్నారు టీ.పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. కేసీఆర్‌ తన ఫామ్‌హౌస్‌లో వరి పంట ఎందుకు వేశారని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ నేతలు రైతుల సమస్యలు పక్కన పెట్టి నిరుద్యోగ సమస్య ముందు పెట్టుకున్నారని విమర్శించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story