Revanth Reddy: అగ్నిపథ్‌ను వెనుక్కి తీసుకునేదాకా కాంగ్రెస్ పోరాటం చేస్తుంది

Revanth Reddy: అగ్నిపథ్‌ను వెనుక్కి తీసుకునేదాకా కాంగ్రెస్ పోరాటం చేస్తుంది
Revanth Reddy: దేశంలో యువతను ఆందోళనకు గురిచేసిన పరిస్థితులకు కారణమైన అగ్నిపథ్ పథకాన్ని త్వరితగతిన రద్దుచేయాలని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
Revanth Reddy: దేశంలో యువతను ఆందోళనకు గురిచేసిన పరిస్థితులకు కారణమైన అగ్నిపథ్ పథకాన్ని త్వరితగతిన రద్దుచేయాలని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశ రక్షణ, సైనిక నియామకాలపట్ల అవగాహన రాహిత్యంతో ప్రధాని మోడీ సరికొత్త పథకాలను అమలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు చేపడుతున్నామని తెలిపారు. అగ్నిపథ్ ను వెనుక్కి తీసుకునేదాకా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు.
రేపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్షలు చేపట్టనుంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు దీక్షలు కొనసాగనున్నాయి. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో దేశవ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలు చేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలో కూడా దీక్షలు కొనసాగనున్నాయి. మల్కాజిగిరి చౌరస్తాలో జరిగే దీక్ష కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న సీఎల్పీ బృందం
16 Aug 2022 4:06 AM GMTHar Ghar Tiranga: జాతీయ జెండాను ఎలా భద్రపరచాలి..
15 Aug 2022 11:55 AM GMTBandi Sanjay: డీజీపీకి డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT
సూర్యుడి ఏజ్‌ను నిర్ధారించిన యురోపియన్ స్పేస్ ఏజెన్నీ..
16 Aug 2022 4:15 PM GMTబాలీవుడ్‌పై బాయ్‌కాట్ పడగ.. టాప్ హీరోలు చేసిన తప్పేంటి?
16 Aug 2022 4:00 PM GMTకొత్త స్టార్టప్ సంస్థను అనౌన్స్ చేసిన రతన్‌టాటా.. సీనియర్ సిటిజన్స్...
16 Aug 2022 3:45 PM GMTరైతులకి పెద్ద ఉపశమనం.. వారికి 4000 రూపాయలు..!
16 Aug 2022 3:30 PM GMTAsaduddin Owaisi: ఆర్టికల్ 370 రద్దు చేసి ఏం సాధించారు? కశ్మీర్లో...
16 Aug 2022 3:15 PM GMT