Revanth Reddy: కేటీఆర్‌ పీఏ నుంచే పేపర్ లీక్‌ వ్యవహారం

Dhatripriya
Published on: 19 March 2023 3:21 PM IST
Revanth Reddy Comments On KTR PA About TSPSC Paper Leak
X

Revanth Reddy: కేటీఆర్‌ పీఏ నుంచే పేపర్ లీక్‌ వ్యవహారం

Revanth Reddy: పేపర్ లీక్‌ వ్యవహారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి కేటీఆర్ పీఏ నుంచే పేపర్‌ లీక్‌ వ్యవహారం జరిగిందన్నారు. ఈ కేసులో నిందితుడైన రాజశేఖర్‌, కేటీఆర్ పీఏ తిరుపతి ఒకే మండలానికి చెందిన వారన్న రేవంత్ రెడ్డి.. కేటీఆర్ పీఏనే రాజశేఖర్‌కు ఉద్యోగం ఇప్పించారని ఆరోపించారు.

Dhatripriya

Dhatripriya

Next Story