Revanth Reddy: ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల బాధ్యత లేదు

Revanth Reddy: పరీక్షల రద్దుతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు

Dhatripriya
Published on: 19 March 2023 5:03 PM IST
Revanth Reddy Comments On KCR About TSPSC Paper Leak
X

Revanth Reddy: ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల బాధ్యత లేదు

Revanth Reddy: నిరుద్యోగుల పట్ల సీఎం కేసీఆర్‌ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి. పరీక్షల రద్దుతో తెలంగాణ విద్యార్థి లోకం ఆందోళన చెందుతున్నా సీఎం కేసీఆర్‌కు పట్టడం లేదన్నారు. ఇంత తీవ్రమైన సమస్యపై నిరుద్యోగులకు భరోసా ఇవ్వలేకపోయారని మండిపడ్డారు రేవంత్‌ రెడ్డి.

Dhatripriya

Dhatripriya

Next Story