Revanth Reddy: పోడు భూములకు పట్టాలు ఎలా రావో చూస్తాం

Revanth Reddy: పట్టాలు ఇవ్వకుంటే ఓట్లు అడగడానికి వస్తే.. ప్రజలు

Dhatripriya
Published on: 12 Feb 2023 8:03 AM IST
Revanth Reddy Comments On KCR
X

Revanth Reddy: పోడు భూములకు పట్టాలు ఎలా రావో చూస్తాం

Revanth Reddy: TPCC అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోడు భూములకు పట్టాలు ఎలా రావో చూస్తామని హెచ్చరించారు. 9 ఏళ్లుగా పోడు భూములకు పట్టాలెందుకు ఇవ్వలేదని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. పట్టాలు ఇవ్వకుంటే ఓట్లు అడగడానికి వస్తే ప్రజలు తిరగబడటం ఖాయమన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story