Revanth Reddy: కేసీఆర్ ను వేటాడేందుకే కామారెడ్డిలో పోటీ చేస్తున్నా

Revanth Reddy: తెలంగాణ భవిష్యత్‌ను కామారెడ్డి నిర్ణయించబోతోంది

Shekhar G
Published on: 26 Nov 2023 5:06 PM IST
Revanth Reddy Comments On KCR
X

Revanth Reddy: కేసీఆర్ ను వేటాడేందుకే కామారెడ్డిలో పోటీ చేస్తున్నా

Revanth Reddy: పేదల భూములను గుంజుకోవడానికే కేసీఆర్.. కామారెడ్డికి వస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 40 ఏళ్లుగా గుర్తుకు రాని అమ్మ గారి ఊరు కేసీఆర్ కు ఇప్పుడు గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఏనాడూ కామారెడ్డి గల్ఫ్ కార్మికుల గోస పట్టించుకోలేదన్నారు. పేదల రక్తం రుచి మరిగిన కేసీఆర్ ను వేటాడేందుకే తాను కామారెడ్డిలో పోటీ చేస్తున్న అన్నారు రేవంత్. తెలంగాణ భవిష్యత్ ను కామారెడ్డి నిర్ణయించబోతోందన్నారు. కామారెడ్డి ప్రజల తీర్పు చరిత్రలో నిలిచిపోనుందన్నారు రేవంత్.

Shekhar G

Shekhar G

Next Story