Revanth Reddy: తెలంగాణలో మార్పు రావాలంటే కేసీఆర్‌ పాలన పోవాలి

Revanth Reddy: భారత్‌ జోడో ద్వారా రాహుల్‌ ఇచ్చిన సందేశాన్ని ప్రజలకు వివరిస్తాం

Jyothi
Published on: 7 Feb 2023 3:50 PM IST
Revanth Reddy Comments On CM KCR
X

Revanth Reddy: తెలంగాణలో మార్పు రావాలంటే కేసీఆర్‌ పాలన పోవాలి

Revanth Reddy: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. భారత్‌ జోడో ద్వారా రాహుల్‌ ఇచ్చిన సందేశాన్ని ప్రజలకు వివరిస్తూ.. తాను కూడా హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర చేపట్టానని అన్నారు. తెలంగాణలో మార్పు రావాలంటే కేసీఆర్‌ పాలన పోవాలంటున్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.

Jyothi

Jyothi

Next Story