Revanth Reddy: లిక్కర్‌ స్కామ్‌లో కర్త, కర్మ, క్రియ కేసీఆరే

Revanth Reddy: లిక్కర్‌ స్కామ్‌లో కవిత ఉన్నారని బీజేపీ నేతలు చెప్తున్నారు

Jyothi
Published on: 6 Sept 2022 6:55 PM IST
Revanth Reddy Comments On CM KCR
X

Revanth Reddy: లిక్కర్‌ స్కామ్‌లో కర్త, కర్మ, క్రియ కేసీఆరే 

Revanth Reddy: లిక్కర్ స్కామ్‌లో కర్త, కర్మ, క్రియ అంతా కేసీఆరే అని సంచలన ఆరోపణ చేశారు టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. లిక్కర్‌ స్కామ్‌లో కల్వకుంట్ల కవిత ఉన్నారని బీజేపీ నేతలు చెప్తున్నారు..కానీ ED, CBI, IT శాఖలు ఎందుకు సోదాలు చేయడంలేదని ప్రశ్నించారు. 2014 - 22 వరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎంపీల ఆర్థిక స్థితిగతులపై CBI విచారణ చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Jyothi

Jyothi

Next Story