Revanth Reddy: తెలంగాణలో సీఎం కేసీఆర్‌ పూర్తిగా విఫలం -రేవంత్‌

Revanth Reddy: బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య చీకటి ఒప్పందం -రేవంత్‌

Sandeep Eggoju
Published on: 30 Nov 2021 1:10 PM IST
Revanth Reddy Comments on CM KCR
X

సీఎం కెసిఆర్ పై విమర్శలు చేసిన  రేవంత్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Revanth Reddy: తెలంగాణలో సీఎం కేసీఆర్‌ పూర్తిగా వైఫల్యం చెందారని అన్నారు ఎంపీ రేవంత్‌రెడ్డి. బీజేపీ, టీఆర్ఎస్‌ మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. ఈ రెండు పార్టీల ఒప్పందం అదానీ, అంబానీలకు అనుకూలమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం మెడపై కత్తి పెడితే భవిష్యత్‌లో బాయిల్డ్‌ రైస్‌ కొనమని రాసిచ్చానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు రేవంత్.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story