Revanth Reddy: లండన్‌లో బీఆర్ఎస్‌ నేతలపై విరుచుకుపడ్డ సీఎం రేవంత్

Revanth Reddy Comments On BRS In London Tour
x

Revanth Reddy: లండన్‌లో బీఆర్ఎస్‌ నేతలపై విరుచుకుపడ్డ సీఎం రేవంత్

Highlights

Revanth Reddy: విలాస జీవితాలు గడపటానికి విదేశాలకు రాలేదు

Revanth Reddy: లండన్ లో బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నేతలకు ఇంకా అహంకారం పోలేదని.. కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories