Revanth Reddy: మహిళలు, ప్రజలు లక్షలాదిగా రావడం సంతోషంగా ఉంది

Revanth Reddy: పాలేరు అభ్యర్థి యశస్విని గెలిపించడానికి రావడం ఆనందంగా ఉంది

Jyothi
Updated on: 9 Nov 2023 4:42 PM IST
Revanth Reddy Comments On BRS
X

Revanth Reddy: మహిళలు, ప్రజలు లక్షలాదిగా రావడం సంతోషంగా ఉంది

Revanth Reddy: పాలకుర్తి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి చీమలదండులా కదలి వచ్చారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆ‍యన మాట్లాడారు... పాలకుర్తి అసెంబ్లీ అభ్యర్థి యశస్విని గెలిపించడానికి గ్రామాల నుంచి అభిమానులు, కార్యకర్తలు, మహిళలు తండోపతండాలుగా తరలి వచ్చారని అన్నారు.

పాలకుర్తి నియోజకవర్గం నుంచి అధికార బీఆర్ఎస్ పార్టీ మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు కోట్లకు పడగలెత్తారని, నియోజకవర్గాన్ని దోచుకుతిన్నారని, కేవలం రేషన్ దుకాణం ఏజంట్‌గా ఉన్న దయాకర్ రావుకు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని రేవంత్ ప్రశ్నించారు. నియోజవర్గాన్ని అభివవృద్ధి మరిచి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శిస్తూ... ఇక్కడి ప్రజలంతా దయాకర్ రావును తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభకు అశేష జనవాహిని హాజరయ్యారు.

Jyothi

Jyothi

Next Story