Revanth Reddy: బీజేపీ మత రాజకీయాలకు కాలం చెల్లింది

Revanth Reddy: ఇండియా కూటమి వన్‌ నేషన్- వన్ ఎలక్షన్‌ను వ్యతిరేకిస్తుంది

Shekhar G
Published on: 3 Sept 2023 3:06 PM IST
Revanth Reddy Comments On BJP Government And Telangana State
X

Revanth Reddy: బీజేపీ మత రాజకీయాలకు కాలం చెల్లింది

Revanth Reddy: ప్రధాని మోడీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. నవంబర్, డిసెంబర్‌లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయిని... ఈ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితులు ఉన్నాయన్నారు. అందుకే ప్రధాని మోడీకి భయం పట్టుకుందని తెలిపారు. వన్ నేషన్- వన్ ఎలక్షన్‌‌కి ఇండియా వ్యతిరేకమన్నారు. INDIA కూటమి ప్రభుత్వన్ని ఏర్పాటు చేస్తుందని సర్వేలు చెబుతున్నాయి కాబట్టే.. అధ్యక్ష తరహా పాలనను తీసుకువచ్చేందుకు బీజేపీ పావులు కదుపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story