Revanth Reddy: కేసీఆర్‌ను ప్రాణం ఉన్నంత వరకు నమ్మే ప్రసక్తే లేదు

Revanth Reddy: కేసీఆర్ మోసాలకు బ్రాండ్ అంబాసిడర్

Rama Rao
Updated on: 13 Feb 2022 4:30 PM IST
Revanth Reddy Commented That CM KCR is a Brand Ambassador for Fraud
X

Revanth Reddy: కేసీఆర్‌ను ప్రాణం ఉన్నంత వరకు నమ్మే ప్రసక్తే లేదు

Revanth Reddy: సీఎం కేసీఆర్‌ను గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నమ్మే ప్రసక్తే లేదన్నారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గతంలో అనేకసార్లు మోసపోయాలని కానీ ఇప్పుడు మాత్రం మోసపోమన్నారు. కేసీఆర్ మోసానికి బ్రాండ్ అంబాసిడర్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి.

Rama Rao

Rama Rao

Next Story