నిఖత్ జరీన్‌కు రూ.5లక్షల నజరానా ప్రకటించిన రేవంత్ రెడ్డి.. వారికి ఎలా ప్రోత్సాహకాలు ఇచ్చారో..
Nikhat Zareen: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్‌లో భారత్‌కు బంగారు పతకం సాధించి పెట్టిన నిఖత్ జరీన్‌కు టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి రూ.5లక్షల నజరానా ప్రకటించారు.
నిఖత్ జరీన్‌కు రూ.5లక్షల నజరానా ప్రకటించిన రేవంత్ రెడ్డి.. వారికి ఎలా ప్రోత్సాహకాలు ఇచ్చారో..
Nikhat Zareen: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్‌లో భారత్‌కు బంగారు పతకం సాధించి పెట్టిన నిఖత్ జరీన్‌కు టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి రూ.5లక్షల నజరానా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. నిజామాబాద్ నుంచి ఇస్తాంబుల్ వరకు జరీన్ ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తోందని కొనియాడారు. అలాగే గతంలో పీవీ సింధు, సైనా నెహ్వాల్, సానియా మీర్జా లకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చినట్టే.. నిఖాత్ జరీన్ కు ప్రోత్సాహకం ఇవ్వాలని రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు.
Next Story




