Revanth Reddy: కేటీఆర్ ఫామ్ హౌజ్‌పై ప్రశ్నించినందుకే నాపై కేసులు

Revanth Reddy: నేను హిందువును... దేవుడిని నమ్ముతా

Dhatripriya
Updated on: 23 April 2023 2:16 PM IST
Revanth Reddy About Munugodu Elections
X

Revanth Reddy: కేటీఆర్ ఫామ్ హౌజ్‌పై ప్రశ్నించినందుకే నాపై కేసులు

Revanth Reddy: పాతిక కోట్ల పంచాయితీ హీట్ తెలంగాణలో తారా స్థాయికి చేరుకుంది. కాంగ్రెస్ పార్టీపై ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై భావోద్వేగంగా మాట్లాడారు రేవంత్ రెడ్డి. మునుగోడు ఎన్నికల్లో నిఖార్సైన అభ్యర్థిని నిలబెట్టామన్నారు. మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్ వందల కోట్లు ఖర్చుపెట్టాయన్నారు.

చుక్క మందు పోయకుండా ఓట్లు అడిగామన్నారు రేవంత్ రెడ్డి. రాజీ తన రక్తంలోనే లేదన్నారు. తాను హిందువుని ... దేవుడిని నమ్ముతాని రేవంత్ తెలిపారు. అందుకే భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేశానని రేవంత్ తెలిపారు. కేటీఆర్ ఫామ్ హౌజ్ పై ప్రశ్నించినందుకే తపై కేసుల పెట్టారని కేసీఆర్ తో కోట్లాడే మాపైనే ఆరోపణలా..? అంటూ ఈటలను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ వద్ద డబ్బులు తీసుకుంటే.. ఆయన కళ్లలోకి చూసే ధైర్యం నాకుండేదా? అంటూ కంటతడి పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి.

Dhatripriya

Dhatripriya

Next Story