Revanth Reddy: రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని భావిస్తున్న రేవంత్

Revanth Reddy: హాత్ సే హాత్ జోడో అభియాన్‌తో పాటు రేవంత్ పాదయాత్రపై చర్చ

Dhatripriya
Updated on: 21 Jan 2023 12:01 PM IST
Revanth Is Planning To Do Padayatra Across The State
X

Revanth Reddy: రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని భావిస్తున్న రేవంత్

Revanth Reddy: కాసేపట్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభంకానుంది. మాణిక్ రావు ఠాక్రే ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో అభియాన్‌తో పాటు రేవంత్ పాదయాత్రపై చర్చించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని భావిస్తున్న రేవంత్.. ఇప్పటికే ఇంచార్జ్ ఠాక్రే దృష్టికి తీసుకెళ్లారు. విస్తృత స్థాయి సమావేశంలో రేవంత్ పాదయాత్రపై నేతల అభిప్రాయ సేకరణ జరగనుంది. ప్రధానంగా సీనియర్ నేతల అభిప్రాయాలను ఠాక్రే పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తుంది. రేవంత్ ఒక్కరే పాదయాత్ర చేస్తారా? సీనియర్లతో కలిసి చేస్తారా? అనేది సస్పెన్స్ గా మారింది.

Dhatripriya

Dhatripriya

Next Story