బీజేపీ జాయినింగ్ కమిటీలో కొత్తగా వచ్చిన వారికి బాధ్యతలు

BJP Meeting: ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు జాయినింగ్ కమిటీ బాధ్యతలు

Jyothi
Published on: 5 July 2022 8:21 AM IST
Responsibilities of New Comers in BJP Joining Committee
X

బీజేపీ జాయినింగ్ కమిటీలో కొత్తగా వచ్చిన వారికి బాధ్యతలు

BJP Meeting: బీజేపీ జాయినింగ్ కమిటీలో కొత్తగా వచ్చిన వారికి బాధ్యతలు అప్పగించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు జాయినింగ్ కమిటీ బాధ్యతలు.., జాయినింగ్ కమిటీ ఛైర్మన్ బాధ్యతల నుండి ఇంద్రసేనా రెడ్డిని మార్చి.. ఆ స్థానంలో ఈటలను నియమించారు. ఇక ఈటల రాజేందర్, డీకే అరుణ, గరికపాటి, వివేక్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి చేరికల కమిటీలో స్థానం లభించింది. తాజాగా పార్టీలో చేరిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి సైతం చేరికల కమిటీలో స్థానం కల్పించారు.

Jyothi

Jyothi

Next Story