Republic Day: తెలంగాణ రాజ్‌భవన్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై

Republic Day: ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు

Jyothi
Updated on: 26 Jan 2023 8:29 AM IST
Republic Day Celebrations in Raj Bhavan
X

Republic Day: తెలంగాణ రాజ్‌భవన్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై

Republic Day: హైదరాబాద్ రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభవంతులకు గవర్నర్ సన్మానించారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణీ, సినీ గేయరచయిత చంద్రబోస్ విద్యావేత్త బాలలత, కుడుముల లోకేశ్వరి, టెబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ, గవర్నర్ తమిళిసై సన్మానించిన వారిలో ఉన్నారు.

Jyothi

Jyothi

Next Story