Renuka Chowdhury: లీడర్లు కాదు .. క్యాడర్ ముఖ్యం

Renuka Chowdhury: మునుగోడులో కాంగ్రెస్‌దే విజయం

Jyothi
Updated on: 17 Aug 2022 1:32 PM IST
Renuka Chowdhury Said that Workers are the Strength of the Party
X

Renuka Chowdhury: లీడర్లు కాదు .. క్యాడర్ ముఖ్యం

Renuka Chowdhury: లీడర్లు ఎవరైనా సరే క్యాడర్ ముఖ్యమని పార్టీకి కార్యకర్తలే బలమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకాచౌదరి అన్నారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. లీడర్లు పార్టీలు మారినా.. కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉన్నారని పేర్కొన్నారు. కార్యకర్తలు ఆత్మవంచనలేకుండా పార్టీకోసం పనిచేస్తారనే విశ్వాసం వ్యక్తంచేశారు.


Jyothi

Jyothi

Next Story