Renuka Chowdhury: బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేణుకా చౌదరి ఆగ్రహం.. మహిళలను కేసీఆర్ మోసం చేశారు

Renuka Chowdhury: గిరిజన హక్కులను ప్రభుత్వం కాలరాస్తుంది

Jyothi
Published on: 24 July 2023 5:41 PM IST
Renuka Chowdhury Fire on BRS Govt
X

Renuka Chowdhury: బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేణుకా చౌదరి ఆగ్రహం.. మహిళలను కేసీఆర్ మోసం చేశారు

Renuka Chowdhury: బీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మహిళలను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. అభయహస్తం, బంగారుతల్లి పథకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రభుత్వం ద్వారా మహిళలకు ఎలాంటి సాయం అందడంలేదన్నారు. బలహీనులను ఇబ్బంది పెట్టడమే BRS ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ధరణి పోర్టల్‌ గురించి ప్రభుత్వం గొప్పలు చెబుతోందని... మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతితో బీఆర్ఎస్ ప్రభుత్వం పతనం అవుతుందని రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jyothi

Jyothi

Next Story