బాసరలో కొనసాగుతున్న బంద్‌.. అమ్మవారిపై రేంజర్ల రాజేష్‌ వ్యాఖ్యలకు నిరసనగా..

బాసరలో కొనసాగుతున్న బంద్‌.. అమ్మవారిపై రేంజర్ల రాజేష్‌ వ్యాఖ్యలకు నిరసనగా..

Arun Chilukuri
Published on: 3 Jan 2023 10:53 AM IST
Renjarla Rajesh Controversial Comments on Saraswati Devi
X

బాసరలో కొనసాగుతున్న బంద్‌.. అమ్మవారిపై రేంజర్ల రాజేష్‌ వ్యాఖ్యలకు నిరసనగా..

Renjarla Rajesh: బాసరలో బంద్‌ కొనసాగుతోంది. బాసర సరస్వతి అమ్మవారిపై రేంజర్ల రాజేష్‌ వ్యాఖ్యలకు నిరసనగా బంద్‌ నిర్వహిస్తున్నారు. భైంసా ప్రధాన రహదారిపై గ్రామస్థులు రాస్తారోకో చేపట్టారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రేంజర్ల రాజేష్‌పై పీడీయాక్ట్‌ నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. ఆలయం ఎదుట కూర్చొని అర్చకులు, ఆలయ సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అయ్యప్పస్వామిపై బైరి నరేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు రెంజర్ల రాజేష్ సభలో పక్కనే ఉండటం.. వివాదం ముదిరిన సందర్భంలో బైరి నరేష్‌కు సోషల్ మీడియాలో మద్దతు తెలపడంతో రాజేష్ పై చర్యలు తీసుకోవాలని అయ్యప్ప స్వాములు ఆయన ఇంటి ముందు ఆందోళన చేసిన విషయం తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story