HYD News: చాకలి ఐలమ్మ విగ్రహం తొలగింపు

HYD News: మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

Shashank Gullapelli
Published on: 21 March 2024 12:41 PM IST
Removal Of Chakali Ilamma Idol
X

HYD News: చాకలి ఐలమ్మ విగ్రహం తొలగింపు

HYD News: చాకలి ఐలమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తొలగించిన ఘటన మాల్కాజిగిరి పోలీస్‌ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానిక జ్యోతి నగర్‌ పార్క్‌లో రజక సంఘాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే తొలగించారని రజక సంఘాలు ఆందోళన నిర్వహించాయి. విగ్రహాన్ని తొలగించిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని రజక సంఘ నాయకులు డిమాండ్ చేశారు

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story