ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు ఊరట
* ఈనెల 30 వరకు స్టే పొడిగించిన హైకోర్టు.. బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిలకు రిలాక్స్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు ఊరట
MLA Poaching Case: ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులకు ఊరట లభించింది. ఈకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి నోటీసులపై స్టే ను ఈనెల 30 వరకు పొడిగించింది. అయితే గతంలో ఇచ్చిన స్టే ముగియడంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం మరోసారి నోటీసులపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story




