Reliance Foundation: తెలంగాణ సీఎం సహాయనిధికి రిలయన్స్ భారీ విరాళం

Reliance Foundation: తెలంగాణ సీఎం సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం ఇచ్చింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 27 Sept 2024 11:29 AM IST
Reliance Foundation: తెలంగాణ సీఎం సహాయనిధికి రిలయన్స్ భారీ విరాళం
X

Reliance Foundation: తెలంగాణ సీఎం సహాయనిధికి రిలయన్స్ భారీ విరాళం

Reliance Foundation: తెలంగాణ సీఎం సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం ఇచ్చింది. సీఎం సహాయనిధికి 20 కోట్ల రూపాయలను విరాళంగా అందజేశారు. జూబ్లిహిల్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నీతా అంబానీ తరఫున చెక్‌ను అందజేశారు రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & బోర్డు సభ్యుడు పిఎంఎస్ ప్రసాద్, తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన మెంటార్-రిలయన్స్ గ్రూప్ పివిఎల్ మాధవరావులు కలిసి సీఎం రేవంత్ రెడ్డికి రూ.20 కోట్ల చెక్కును అందించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story