Rekha Nayak: రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బుద్ది చెప్పడం ఖాయం
Rekha Nayak: ఆదిలాబాద్ పార్లమెంట్‌కు పోటీ చేస్తా
Rekha Nayak: రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బుద్ది చెప్పడం ఖాయం
Rekha Nayak: రాహుల్ గాంధీ సమక్షంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేఖానాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని..ఆదిలాబాద్ పార్లమెంట్‌కు పోటీ చేస్తానని ఎమ్మెల్యే రేఖానాయక్ తెలిపారు. మహిళలను బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని రేఖానాయక్ విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బుద్ది చెప్పడం ఖాయమన్నారు.
Next Story




