Telangana: తెలంగాణలో ఎల్లుండి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంపు

Telangana: రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెరిగితే రేపు అన్ని రకాల రిజిస్ట్రేషన్లు బంద్‌

Rama Rao
Updated on: 31 Jan 2022 9:18 AM IST
Registration Fees will Increase in Telangana | TS News Today
X

 తెలంగాణలో ఎల్లుండి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంపు

Telangana: ఎల్లుండి నుంచి తెలంగాణలో రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెరగనున్నాయి. ఇప్పటికే ప్రత్యేక అధికారులు ఛార్జీల పెంపును ఫైనల్‌ చేయగా ఏ క్షణంలోనైనా జీవో విడుదయ్యే అవకాశాలున్నాయి. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెరిగితే రేపు అన్ని రకాల రిజిస్ట్రేషన్లు నిలిపి వేస్తారు. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ కోసం రేపు రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తారు.

Rama Rao

Rama Rao

Next Story